Tuesday, December 7, 2010

హైకులు -3

ఆమె కనులు
తడవడమంటేనే
బతుకు సున్నా.
----------------
ఈ రెండు కళ్ళు
తడిసాక తెలిసింది
బతుకు లోతు.
----------------
కంట తడిని
తుడిచే వేళ్ళు౦టేనే
బతుక్కి అర్ధం.
----------------


తుడిచే velluntene

1 comment:

  1. ఈ రెండు కళ్ళు
    తడిసాక తెలిసింది
    బతుకు లోతు.


    ఎంత సత్యమో కదా.

    ReplyDelete