యథా కాష్టా౦చ కాష్ట౦చ
సరుయేతాం మహోదదే
సమత్వ చవ్యపే ఏతాం
తద్యద్భూత సమాగ మమ్.
''సముద్రంలో కొట్టుకొస్తున్న రెండుకట్టెలు తడిసి ,
ఒకదానికి ఒకటి అంటుకుపోతాయి. అలా, కొంత దూరం
జంటగా వెళ్ళాక, అలల తాకిడికి, విపరీతమైన గాలికి ,
అవి మళ్ళీ విడిపోతాయి. ఒకటికిఒకటి దూరమై మళ్ళీ కలసుకోవు.
సంయోగ-వియోగాల గురించి వాల్మీకి రామాయణం లోని అద్భుత శ్లోకం .
Saturday, November 13, 2010
Subscribe to:
Post Comments (Atom)
సంయోగ-వియోగాల గురించి వాల్మీకి రామాయణం లోని అద్భుత శ్లోకం...
ReplyDeleteఆ శ్లోకాన్ని మీరు వివరించిన తీరు ఇంకా అద్భుతంగా వుంది.