వస్తాడన్న సమయానికి
రాలేదన్న సందర్భానికి -మధ్య
తీరని తాపత్రయ అగాధముంది.
వస్తాడన్న ఆశకి
రాలేడన్న వార్తకి -మధ్య
కనిపించని గాయాల బాధ ఉంది
నిన్నటివరకు బాగానే ఉన్నాడు
మళ్ళీ వస్తాననే వెళ్ళాడు
చాలా బారాటి నీడని కన్నీటి వెనుక వొదిలి
ఇప్పుడేమో ఓ జ్ఞాపకం లో ఉండిపోయాడు .
గత నెల తొమ్మిదిన నా మిత్రుడు జాస్తి శ్రీ కృష్ణ వరప్రసాద్ -జాకీ
అమ్మని కూడా వదలి వెళ్లిపోయాడని ,
చాలా 'దూరం ' వెళ్లిపోయాడని తెలిసి
ఇలా అక్షరాలలో వెతుక్కుంటూ ..
Thursday, November 4, 2010
Subscribe to:
Post Comments (Atom)
కన్నీటి వెనుక బారాటి నీడ, ఓ జ్ఞాపకం-
ReplyDeleteఅమ్మని కూడా వదలి వెళ్లిపోయాడని
అక్షరాలలో వెతుక్కుంటూ.... /manchi expressions..
chakkati elegy--sorry 4 u`r loss...
chala baga chepparu nice anDi....
ReplyDeleteదీపావళి శుభాకంక్షలు......
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
ReplyDelete- శి.రా.రావు
శిరాకదంబం
దీపావళి పండుగ సందర్భంగా మీ ఇంటిల్లిపాదికీ నా శుభాకాంక్షలు!
ReplyDelete