Sunday, October 14, 2012

ఆమె పాదముద్రల్ని

తడవతడవకీ అలలు


తీరానికి చేరి

ఆమె పాదముద్రల్ని వెతుకుతున్నాయి .

--------------------

పూలకొమ్మలు

తెగ ఊగి ఊగి

ఆమె పాదముద్రల్ని దాస్తున్నాయి.

--------------------

రాత్రంతా వాన చినుకులు

కురిసి కురిసి

ఆమె పాదముద్రల్ని చెరిపేసాయి

3 comments:

  1. ఏం మాట్లాడాలి! మాటలు లేని మానమే ! చెప్పకనే చెబుతోంది అద్భుతం! అని

    ReplyDelete