Friday, June 22, 2012

తను-నేను

తను
నేను
చూపులు
కలలు
క్షణాలు
యుగాలు
కలయిక
మధురిమ
బృ౦దావన౦
జీవన౦
సాఫల్య౦


--సవరణ


’నేను’ కాదు
తనేను

4 comments:

  1. తను,నేను,జీవనసాఫల్యం=తనేను బావుంది మీ జీవనసమీకరణం చాల సూక్ష్మంగాను,సున్నితంగానూ వుంది.

    ReplyDelete