Thursday, February 10, 2011

ఆకు రాలినప్పుడు

ఆకురాలినప్పుడు
కొమ్మలన్నీ ఊగిపోయాయి..
పూవురాలినప్పుడు
రెమ్మలగుండెలు ఆగిపోయాయి...
కొమ్మ విరిగినప్పుడు
చెట్టుమొదలుకదలిపోయింది...
చెట్టు కూలినప్పుడు
నేల పొత్తిళ్ళ తడి పొంగిపొర్లింది...
....ప్రతిసారీ
పక్షుల రెక్కలు అల్లల్లాడుతున్నాయి ......
దిక్కుతోచని
చెదరిన గూడు కళ్ళల్లో
చెట్టు ఇంకా కదలాడుతోంది..!

9 comments:

  1. —————————
    ఈ నిహారిక లంజ లాంటి వేర్పాటు తెలబాన్ల లంజల తలలు నరికి ఆ రక్తం తో తెలుగు తల్లి కి రక్తాభిషేకం చేస్తాను,
    http://rakthacharithra-rakthacharithra.blogspot.com/2011/02/blog-post_08.html
    —————————–

    ReplyDelete
  2. మాలిక లోనుండి పుష్ ఆ

    ReplyDelete
  3. ఆ పై కవితకీ
    కింద ఉన్న ఏడు కామెంట్లకి ఏమిటి సంబంధం ?
    ఏమైనా కవిత బాగుంది

    ReplyDelete
  4. పనికి రాని వాక్యలు దయచేసి తొలగించండి.

    ReplyDelete