Sunday, July 4, 2010

వెన్నెలకి తెలుసా?

ఆ రాత్రి
ఏ౦జరిగిన్దొ
జాబిలికి తెలియదు ..కానీ
వెన్నెలకి తెలుసు !
కాటుక కళ్ళని చూసిన
మెరుపుతీగకు తెలుసు !
మల్లెపూలని అడిగితె
జాబిలికే తెలుసు అంటాయి .
ఎరుపెక్కి
బరువెక్కిన ఆమె కళ్ళు మాత్రం
ఎవరికీ ..ఏమీ తెలీదు అంటాయి .

5 comments:

  1. రొమాంటిక్ టచ్ తో బాగుందండీ...

    ReplyDelete
  2. శేఖర్ గారి మాటే నాదీనూ ...

    ReplyDelete
  3. బాగుందండీ.

    ReplyDelete
  4. బాగుందండీ

    ReplyDelete